Sunday, December 22, 2024

సంపద పెంచాం.. అప్పు కాదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కానీ, ఈ రెండు వర్గాలకు చెప్పుకోలేకపోయామన్నారు. ఆ వర్గాలు తమకు దూరం అయ్యాయన్నారు. పెట్టిన ఖర్చు కంటే.. పదుల రెట్ల ఆస్తులు, సంపద పెంచాం.. అప్పు కాదన్నారు. ఖర్చు కాదు.. పెట్టుబడి అన్నారు. పాలన చేతగాక బిఆర్ఎస్ పాలనపై తప్పడు ప్రచారం చేస్తున్నాని కెటిఆర్‌ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరుతో కెటిఆర్ తెలంగాణ భవన్ లో ఆదివారం ప్రజెంటేషన్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News