Monday, January 20, 2025

కెసిఆర్ చెప్పినట్టుగా క్లాస్ అనేది శాశ్వతం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 12 సంవత్సరాల తరువాత ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఆయన డిబేట్‌ను వీక్షించారు. డిబేట్‌లో కెసిఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మంత్రులు చేసిన విమర్శలకు రీకౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ఇంటర్వూపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. డిబేట్‌లో కెసిఆర్ మాట్లాడిన తీరు మాస్టర్ ఆప్ క్లాస్‌గా ఉందని కెటిఆర్ అభివర్ణించారు. కెసిఆర్ చెప్పినట్లుగా ఫామ్‌లో ఉండటమనేది తాత్కాలికమని, క్లాస్ అనేది శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News