Thursday, January 23, 2025

నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల హాస్టల్ కేటాయింపు సమస్య పైన మంత్రి కెటిఆర్ స్పందించారు.  ఆందోళన చేస్తున్న విద్యార్తినులకు కెటిఆర్ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ కు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News