Thursday, January 23, 2025

డబుల్ ఇంజిన్‌పై మంత్రి కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు

- Advertisement -
- Advertisement -

TRS will win more than 90 seats in upcoming elections

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ జనాభాలో తెలంగాణ ప్రజ లు 2.5 శాతమే ఉన్నా దేశ జిడి పిలో మాత్రం ఐదు శాతం కంట్రి బ్యూట్ చేస్తోందని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. డబుల్ ఇంజిన్ శక్తి గురించి మాటల్లో కాదు.. చేతల్లో చూపాలని సెటైర్ వేశారు. బిజెపి డబుల్ ఇంజిన్ మాటల్లో ఉంటే, మేం చేతల్లో చూపిస్తున్నామని చెప్పారు. దీని ప్రకారం చూస్తే మేం ఆల్రెడీ డబుల్ ఇంజిన్‌లోనే ఉన్నాం కదా అంటూ కామెంట్ చేశారు. తెలంగాణ జాతికి గర్వకారణమన్నారు.

KTR Satirical Tweet on BJP Double Engine 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News