Monday, December 23, 2024

మూసీపై నేడు కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

- Advertisement -
- Advertisement -

మూసీ నది ప్రక్షాళనకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పైన తెలంగాణ భవన్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీలకమైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి మూసీపైన చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News