Tuesday, January 21, 2025

నాడు లండన్‌లో నేను..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: 22 ఏళ్ల కిందట లండన్‌లో నేను అంటూ మంత్రి కెటిఆర్ అప్పుడు టెలిఫోన్ బూత్‌లో నిలుచున్నప్పటి ఆసక్తికర చిత్రాన్ని ట్వీట్ చేశారు. నవ యువకుడిలా ఉన్న అప్పటి ఫోటోను మధుర జ్ఞాపకంగా తన ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News