Monday, January 20, 2025

తన తాతతో కలిసున్న మరో అరుదైన ఫోటో పంచుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR shared another rare photo with his grandfather

 

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఇటీవల తన తాతయ్య జె.కేశవరావు ఫోటోలు పంచు కోగా.. ఆ ఫోటోల్లో చిన్నప్పటి కెటిఆర్ కనిపించాడు. కాగా, తాను ఎదిగిన తర్వాత తాతయ్య కేశవరావుతో కలిసి దిగిన ఫోటోను కెటిఆర్ తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే మా తాతయ్య జోగినపల్లి కేశవరావుతో మరో ఫోటో అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు తానే మొదటి మనవడ్నని, అందుకే తనపై ప్రత్యేకంగా ఆపేక్ష చూపించేవారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News