- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. మాటిమాటికి డ్రగ్స్ ఆరోపణలకు కెటిఆర్ కు ఏమిటి సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ‘ఒకసారి నార్కోటిక్ టెస్ట్ చేయించుకుంటే నీ మీద ఉన్న ఆరోపణలు పోతాయి కదా?’ అన్నారు. ‘‘టెస్టు చేయించుకుని సర్టిఫికేట్ పొందాలని, తర్వాత తన మీదవచ్చిన డ్రగ్స్ ఆరోపణలకు సంబంధం లేదని, అవి కేవలం రాజకీయ ఆరోపణలు అని చెబితే సరిపోతుందన్నారు’’.
- Advertisement -