- Advertisement -
హైదరాబాద్: ఛాంపియన్ రెజ్లర్లు తమ ఒలింపిక్ పతకాల కోసం గంగా విసర్జన్‌ను ఆశ్రయించాల్సి రావడం అవమానకరమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపిని రక్షించడానికి భారత ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపి సింగ్‌కు ప్రధాని మోడీ, అమిత్ షా రక్షణ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
- Advertisement -