Thursday, January 23, 2025

నీలోఫర్ కేఫ్ లో కేటీఆర్ హల్ చల్..

- Advertisement -
- Advertisement -

మంత్రి కేటీఆర్ నీలోఫర్ కేఫ్ లో హల్ చల్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేటీఆర్, అకస్మాత్తుగా బంజారాహిల్స్ లోని నీలోఫర్ కేఫ్ కు వచ్చారు. టీ తాగుతూ, అక్కడ ఉన్నవారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేఫ్ లో ఉన్న జనం బీఆర్ఎస్ పాలనను ప్రశంసిస్తూ మాట్లాడారు. నగరంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News