Saturday, December 21, 2024

పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిచ్చోని చేతిలో రాయి ఉంటే అతడి దగ్గర ఉన్న వారికి ప్రమాదం అని మంత్రి కెటిఆర్ తెలిపారు. అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తన ట్విట్టర్ లో హెచ్చరించారు. తన స్వార్థ రాజకీయాల కోసం బిజెపి నాయకులు ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు బిజెపి నేతలు లీక్ చేస్తున్నారని బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News