- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్:దూరదృష్టి కలిగిన నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అందుకు నిదర్శనంగా రాష్ట్ర ముందంజలో ఉంటుందన్న సాక్ష్యాలు ఇవే అంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. సిఎం కెసిఆర్ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాక్ట్చర్, ఇన్‌క్లూజివ్ తో కూడిన అభివృద్ధి మంత్రాలనే జపిస్తున్నారని తెలిపారు. యాదాద్రి, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్, టి-హబ్, దుర్గం చెరువు, స్కైవేవ్‌ల నిర్మాణం లాంటి గొప్ప పనులు కేవలం సిఎం కెసిఆర్ కృషి వల్లే జరిగిందని మంత్రి కెటిఆర్ అన్నారు.
KTR Tweet on CM KCR Development works
- Advertisement -