Monday, February 24, 2025

ఎపిలో ఆ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని కెటిఆర్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కెటిఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వైజాగ్ నగరానికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News