Monday, December 23, 2024

33 శాతం గ్రీన్ కవర్ చేయాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దశాబ్దాల కాలం పాటు ధ్వంసమైన పర్యావరణానికి హరితహరం వరంలా మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. హరితోత్సవంపై మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమం మహోద్యమంలా సాగుతుందని ప్రశంసించారు. 230 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామని, తెలంగాణలో 33 శాతం గ్రీన్ కవర్ చేయాలన్నదే తమ లక్షమని కెటిఆర్ చెపారు. పచ్చని చెట్లు అనేది పుడమి తల్లికి వెలకట్టలేని ఆభరణమని కొనియాడారు.

Also Read: రూ.1000 కోసం స్నేహితుడిని పొడిచి చంపారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News