Sunday, January 19, 2025

కాంగ్రెస్ అద్భుత పాలనలో అప్పుడే కోతలు!

- Advertisement -
- Advertisement -

దశాబ్దం తర్వాత ఇన్వర్టర్లు, జనరేటర్లకు డిమాండ్
హైదరాబాద్ కరెంట్ కోతలపై కెటిఆర్ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దశాబ్దం తర్వాత ఇన్వర్టర్లు, జనరేటర్లకు డిమాండ్ పెరుగుతుందని తాను అంచనా వేస్తున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మూడు గంటలకు మంచి విద్యుత్ కోతల కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిపై ప్రభావం చూపుతుందని ఎబి షణ్ముక చేసిన ట్వీట్‌పై కెటిఆర్ స్పందించారు. కాంగ్రెస్ అద్భుత పాలనలో వేసవి ప్రారంభానికి రెండు నెలల ముందే విద్యుత్ కోతలు వచ్చాయంటూ కెటిఆర్ సెటైర్లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News