Friday, April 25, 2025

నరేంద్ర మోడీ చెప్పిన లక్ష్యాలు వినడానికి బాగున్నాయి…. కానీ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR tweet on Modi

హైదరాబాద్: ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన లక్ష్యాలు వినడానికి బాగున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కానీ లక్ష్యాల సాధనలో మోడీకి చిత్తశుద్ధి లేదని చురకలంటించారు. గతంలో చేసిన వాగ్దానాల్లో మోడీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News