Monday, December 23, 2024

‘ఓట్ల కోసం ఎన్నో హామీలిస్తాం, అన్నీ అమలు చేయాలా ఏంటి?’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘ఎన్నికల్లో ఓట్ల కోసం వంద హామీలిస్తాం. అయితే మాత్రం, వాటిని ఉచితంగా ఇవ్వాలా? మా దగ్గర డబ్బుల్లేవు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీలో చెబుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ రీపోస్ట్ చేస్తూ, ‘హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించరా? రేపు తెలంగాణాలో పరిస్థితి కూడా  ఇలాగే ఉంటుందా?’ అని ప్రశ్నించారు.

అయితే తాను మాట్లాడినట్టుగా చెబుతున్నది ఫేక్ వీడియో అని సిద్దరామయ్య స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి, తప్పుడు వ్యాఖ్యలు జోడించి పోస్ట్ చేశారని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News