Saturday, April 5, 2025

మాకు కొట్లాట కొత్తేమీ కాదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమకు కొట్లాట కొత్తేమీ కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేశామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీకి కెటిఆర్ ఉందని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ బయటక కూర్చొని కెటిఆర్, తన సహచర ఎంఎల్ఎలతో కలిసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News