Wednesday, January 22, 2025

మెఘా కృష్ణారెడ్డిని అరెస్టు చేసే దమ్ముందా? : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన అరెస్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఇవాళ తన ట్విట్టర్ లో కెటిఆర్ విమర్శలు గుప్పించారు. సుంకిసాల ఘటనలో మెఘా కృష్ణా రెడ్డిని బ్లాక్‌ లిస్ట్, అరెస్ట్ చెయ్యడానికి? రేవంత్ కు దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌, ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ నుండి తీసివేయడానికి? దమ్ముందా? అని అడిగారు. ముఖ్యమంత్రిగా ఉండి మేఘా కృష్ణా రెడ్డికి గులాంగిరీ చేస్తున్నావా? అని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News