Wednesday, January 22, 2025

గులాబీ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను శనివారం తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రేణులకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడువునా రాజీలేని రుణం అన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అందుకున్న స్వీయ రాజకీయ పార్టీ బిఆర్ఎస్ అని తెలిపారు. గులాబీ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యం అన్నారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ అని పేర్కొన్నారు. ఈ నేల మేలుకోరే పార్టీ బిఆర్ఎస్ అన్నారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్న మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలమని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News