Monday, December 23, 2024

కూచిపూడి నృత్యకారిణి భవానీకి డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి కూచిపూడి రంగానికి హాట్ పామ్‌లో డాక్టరేట్‌ను భవానికి అందజేశారు. కూచిపూడి రంగంలో ఉత్తీర్ణత సాధించినందుకు వేలాది మందికి స్టూడెంట్స్‌ను తయారు, వేలాది ప్రదర్శనలు ఎన్నో అవార్డులు తీసుకున్నందుకు గాను డాక్టరేట్‌ను అందజేశారు. ఊటి చైర్మన్, యూనివర్సిటి హెడ్, మహారథులందరి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ తీసుకోవాడం చాలా సంతోషంగా ఉందని భవాని తెలిపింది. ఊటిలో కలెక్టర్, మేయర్, తెలంగాణ కో ఆర్డీనేటర్ డాక్టర్ సామల సదాశివుడు లాంటి అతిరథ హారతులు అందరు కూడా అభినందించారు. ఎందుకంటే కూచిపూడి భరతనాట్యం, ఆంద్ర నాగ్యం పేర్నిలో కూడా ఉత్తీర్ణత సాధించినందుకు తెలంగాణ స్టేట్ నుంచి ప్రథమ మహిళగా గుర్తించి డాక్టరేట్ బహుకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News