Monday, December 23, 2024

మార్షల్ ఆర్ట్ క్రీడాకారుడు అశోక్ చక్రవర్తికి అభినందన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సిఎంఏ స్పోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఆర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు – 2023 ను సాధించిన రాష్ట్రానికి చెందిన ప్రముఖ మార్షల్ ఆర్ట్ క్రీడాకారుడు అశోక్ చక్రవర్తిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, సంజీవ్, తీగల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News