Monday, January 20, 2025

కుమురం భీం 83వ వర్ధంతి… భారీగా తరలివస్తున్న ఆదివాసీలు

- Advertisement -
- Advertisement -

కెరమెరి: ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో కుమురం భీం 83వ వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆసిబాద్ కలెక్టర్, ఐటిడిఎ పిఒ, తదితరలు హాజరుకానున్నారు. హట్టి గ్రామం నుంచి జోడేఘాట్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఆదివాసీలు భారీగా తరలివస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు భారీగా తరలివస్తున్నారు. టిఎస్‌ఆర్‌టిసి సంస్థ హట్టి గ్రామ నుంచి జోడేఘాట్‌కు బస్సులను ఏర్పాటు చేసింది. హట్టి గ్రామం నుంచి జోడేఘాట్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: డబ్బు మదానికి గుణపాఠం చెప్పాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News