Thursday, January 23, 2025

సరిహద్దులు కూడా రాజగోపాల్ రెడ్డికి తెలియవు: కూసుకుంట్ల

- Advertisement -
- Advertisement -

 

Kusukuntla prabhakar reddy comments on komatireddy brothers

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా బొందపెట్టేందుకు రెడీగా ఉన్నారని  మాజీ ఎంఎల్ఎ, మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంఛార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు నియోజక వర్గ సరిహద్దులు కూడా రాజగోపాల్ రెడ్డికి తెలియవన్నారు. అభివృద్ధి చేయలేక ప్రజలకు మొహం చూపెట్టలేకపోతున్నారని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News