Saturday, December 21, 2024

అడవి మల్లంపల్లిలో కుసుమ జగదీష్ అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -
హాజరు కానున్న మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ములుగు జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ములుగు జిల్లా అడవి మల్లంపల్లిలో ఉదయం 8:30 గంటలకు జరుగుతాయని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ అంత్యక్రియలకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్, ఎమ్మెల్యేలు, ఎంపిలు హాజరువుతారని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News