Sunday, December 22, 2024

‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’ సాంగ్ ప్రోమో…

- Advertisement -
- Advertisement -

Lab Dab Lab Dab Dabboo song promo from F3

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3.’ ఈ మూవీ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా రూపొందించారు. వెంకీ, వరుణ్ సమ్మర్ సోగ్గాళ్లుగా ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించేందుకు రెడీ అయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ భారీగా నిర్మించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను రేపు రీలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Lab Dab Lab Dab Dabboo song promo from F3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News