Monday, December 23, 2024

కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాణి కుముదిని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాణీ కుముదినిని ప్రభుత్వంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్ ఐన రాణీ కుముదిని ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని మరో రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News