Wednesday, January 22, 2025

రిషిసునాక్‌కు ఎన్నికల షాక్

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో జరిగిన రెండు ఉప ఎన్నికలలో ప్రధాని రిషిసునాక్‌కు చెందిన అధికార కన్సర్వేటివ్ పార్టీ ఓడింది. ఈ స్థానాలలో ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలిచింది. ఇంగ్లాండ్‌లోని మిడ్ బెడ్‌ఫోర్డ్‌షైర్, ట్యామ్‌వర్త్ స్థానాలలో గెలుపుతోలేబర్ పార్టీ అధికార పార్టీ బలానికి గణనీయంగా గండికొట్టింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పుడు మిడిలిస్టు పర్యటనలో ఉన్నారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించారు. నెతన్యాహూతో చర్చలు జరిపారు. ఇప్పటి ఫలితాలతోతమ పార్టీ దేశంలోని రాజకీయ చిత్రాన్ని సరిదిద్దుతుందని లేబర్ పార్టీ నేత కిర్ స్ట్రామెర్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News