Thursday, January 23, 2025

అక్కడ కిలో బెండకాయ రూ.460… లీటర్ పాలు రూ.270

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: మార్కెట్‌కు వెళ్లాము అంటే చాలు ఫస్ట్ తక్కువ రేటు ఉన్న కూరగాయాలను కొనుగోలు చేస్తాము. ఎక్కువ రేటు ఉన్న కూరగాయాలను తక్కువ మోతాదులో తీసుకుంటాము. చలికాలం వచ్చిందంటే చాలు భారతీయుల ఇండ్లు కూరగాయాలతో నిండిపోతాయి. పాకిస్తాన్‌లో కూరగాయాల రేట్లు మండిపోతున్నాయి. అక్కడ కూరగాయాల రేట్లు మతి పోతుంది. ఇండియా 3.36 రూపాయలతో పాకిస్తాన్ రూపాయికి సమానం. పాకిస్థాన్‌లో grocerapp.pk యాప్ ద్వారా కూరగాయాల ధరలు ఇలా ఉన్నాయి. కిలో బెండకాయ రూ.460, క్యాబేజీ రూ.250, ఉల్లిగడ్డ రూ.183, కిలో అల్లం ధర రూ.512, వెల్లుల్లి కిలో 750 రూపాయలకు చేరుకుంది. పాలు లీటర్ ధర 270 రూపాయలుగా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News