Friday, December 20, 2024

మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన మహిళా ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ జర్నలిస్టును మహిళా ఎస్‌ఐ లైంగికంగా వేధించిన సంఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మరైన్ పోలీస్ స్టేషన్‌లో తపశ్విని మహాపాత్ర అనే మహిళ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తోంది. తపశ్విని పురుషుల దుస్తులు ధరించడంతో పాటు తన హెయిర్ కట్ కూడా అబ్బాయిలాగానే ఉంటుంది. మహిళ జర్నలిస్టును పెళ్లి చేసుకుంటానని తపశ్విని లైంగికంగా వేధించడంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News