Wednesday, January 22, 2025

World Cup 2023: లంకకు మరో షాక్..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఈ వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకకు కలిసి రావడం లేదు. లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్‌లో ఓడినా తరువాత రెండు మ్యాచ్‌లలో గెలిచి మాంచి ఫామ్‌లో ఉన్న లంకకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా కీలక ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు.

పుణెలో శిక్షణ సమయంలో లహిరు కుమార గాయపడ్డాడని శ్రీలంక క్రికెట్ తెలిపింది. దీంతో అతని ఎడమ కాలు తొడకు గాయమైంది. ఈ గాయం కారణంగా అతను ఈ ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో దుష్మంత చమీరాను తుది జట్టులోకి తీసుకున్నారు.

Also Read: ఛాంపియన్ ట్రోఫీపై ఐసిసి కీలక ప్రకటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News