Wednesday, January 22, 2025

లైలా నుంచి ‘ఇచ్చుకుందాం బేబీ..’

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అప్ కమింగ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ’లైలా’. ఇటీవల రిలీజైన టీజర్ సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో విశ్వ క్‌సేన్ అమ్మాయి,- అబ్బాయిగా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన ర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ’లైలా’ ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ వీడియో సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. మంగళవారం మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సెకండ్ సింగిల్ ’ఇచ్చు కుందాం బేబీ’ ఈనెల 23న రిలీజ్ కానుంది. లీడ్ పెయిర్ రొమాంటిక్ కెమి స్ట్రీని చూపించిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆకాంక్ష శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటి స్తోంది. లైలా సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News