Wednesday, January 22, 2025

నెట్‌ఫ్లిక్స్‌లో ‘లాల్ సింగ్ చడ్డా’..

- Advertisement -
- Advertisement -

Lal Singh Chaddha to stream on Netflix from Oct 20

అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, అక్కినేని నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ తాజాగా విడుదలై ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు ముందు ఆరు నెలల వరకు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రాదని అమీర్ ఖాన్ చెప్పగా సినిమా పరాజయం పాలవ్వడంతో రెండు నెలలకే డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వస్తోంది ఈ మూవీ.

Lal Singh Chaddha to stream on Netflix from Oct 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News