Tuesday, April 8, 2025

శరద్ నాకు పెద్దన్న: లాలూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన రాజకీయ జీవితంలో సుదీర్ఘ కాలంవెన్నంటి నిలిచిన శరద్‌యాదవ్ మరణంపై లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.చికిత్స కోసం ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేవారు. ఆ వీడియోలో శరద్ యాదవ్‌ను ఆయన ‘బడేభాయ్’గా అభివర్ణించారు. తమ మధ్య రాజకీయంగా పోటీ, విభేదాలు ఉన్నా అది ఎప్పుడూ శత్రుత్వంగా మారలేదని గుర్తు చేసుకున్నారు. తాను, శరద్ యాదవ్, దివంగత ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్‌లు రాం మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్‌లనుంచి సోషలిజం నేర్చుకున్నామని లాలూ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News