Sunday, January 5, 2025

లగచర్లలో భూసేకరణ రద్దు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల భూ సేకరణ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడ భూ సేకరణ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కాసేపటి  కిందే అధికారులు విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News