Sunday, February 2, 2025

లంగర్‌హౌస్‌లో గోనె సంచుల్లో ముక్కలు ముక్కలుగా మృతదేహం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని లంగర్‌హౌస్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన తలలేని మృతదేహం లభ్యమైంది. దర్గా దగ్గర గోనె సంచుల్లో ముక్కలు ముక్కలుగా మృతదేహం లభ్యమైంది. పాలిథిన్ కవర్లలో మొండెం, కాళ్లు, చేతులు ఉన్నాయి. ఆటోలో తీసుకొచ్చి మృతదేహాన్ని పడేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహంలోని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. సిసి కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read: ఈ ఆర్‌ఐ మామూలోడు కాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News