Monday, December 23, 2024

భాష అనేది జాతికి ప్రాణం

- Advertisement -
- Advertisement -

తమిళనాడు సిఎం స్టాలిన్

చెన్నై: భాష అనేది జాతికి ప్రాణంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం అభివర్ణించారు. తమ పార్టీ డిఎంకె ఎన్నోఏళ్లుగా తమిళ భాషాభివృద్ధికి కృషి చేస్తుందని సిఎం స్టాలిన్ తెలిపారు. 1960నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఈ సందర్భంగా ప్రస్తుతిస్తూ తమ భాష పరిరక్షణ కోసం తమిళ జాతీయులు ప్రాణాలు సైతం అర్పించారన్నారు. తన తండ్రి దివంగత డిఎంకె అధ్యక్షుడు, మాజీ సిఎం ఎం కరుణానిధి భాషకు గౌరవం అందించడం అనివార్యమని తెలిపారన్నారు. చెన్నై సాహిత్యోత్సవం 2023 ప్రారంభోత్సవం సందర్భంగా డిఎంకె అధ్యక్షుడు, స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News