Monday, December 23, 2024

లంక లక్ష్యం 117 పరుగులు

- Advertisement -
- Advertisement -

కొలంబొ: మహింద్రా రాజపక్సె ఇంటర్‌నేషనల్ స్టేడియంలో ఆఫ్గానిస్తాన్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గాన్ 22.2 ఓవర్లలో 116 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్లు విఫలంకావడంతో లంక ముందు 117 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్లలో ఇబ్రాహీం జడ్రాన్(22), నబీ(23), గుల్బాడిన్(20), నజిబుల్లా(10), గుర్బాజ్(08), రహ్మాత్(07), షాహిద్(04), రషీద్ ఖాన్(02), ఫజలఖ్ ఫరూఖీ(04), ఫరీద్ అహ్మద్(13) నాటౌట్ పరుగులు చేశారు. లంక బౌలర్లలో చమీరా నాలుగు వికెట్లు పడగొట్టగా హసరంగా మూడు వికెట్లు, లహిరూ కుమారా రెండు వికెట్లు, తీక్సానా ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News