Monday, December 23, 2024

మొదలైన లష్కర్ బోనాలు !

- Advertisement -
- Advertisement -

Lashkar Bonalu

హైదరాబాద్:  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. ‘‘తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. ’’అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున  4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి  అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News