Monday, December 23, 2024

వానరానికి అంత్యక్రియలు..

- Advertisement -
- Advertisement -

మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో వానరం మృతి చెందగా వానరానికి భక్తి శద్ధ్రలతో అంజన భజన కీర్తనలు, ఆటపాటలతో సర్పంచ్ తుంగని సమ్మయ్య యాదవ్, వార్డు సభ్యుడు బైరి రాజమ్మ రాజు గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి వానరానికి అంగరంగ వైభవంగా అంత్యక్రియలు చేశారు.

గ్రామానికి చెందిన మర్రి రాజకొమురయ్య ఇంట సమీపంలో వానరం మృతి చెందిన సంఘటన చూసి చలించి పోయిన హనుమాన్ వీరభక్తుడైన సర్పంచ్ సమ్మయ్య యాదవ్ మానవత్వాన్ని చాటే విధంగా వానరానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News