Monday, December 23, 2024

లాస్య నందిత కారు ప్రమాదంలో టిప్పర్‌ను గుర్తించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ లాస్య నందిత కారు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ ను ఎంఎల్‌ఎ లాస్య నందిత కారు ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై టిప్పర్ వెనుక నుంచి లాస్యనందిత కారు ఢీకొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ టిప్పర్‌ను పోలీసులు ట్రేస్ చేశారు, ఈ ప్రమాదంలో ఎంఎల్‌ఎ లాస్యనందిత మృతి చెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News