Monday, December 23, 2024

లతామంగేష్కర్ ఆరోగ్యం మెరుగవుతోంది: మహారాష్ట్ర మంత్రి తోపే

- Advertisement -
- Advertisement -

Latamangeshkar's health improving: Minister Tope

జాల్నా: లెజెండరీ సింగర్ లతామంగేష్కర్(92) ఆరోగ్యం మెరుగుపడుతోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి రాజేశ్‌తోపే ఆదివారం తెలిపారు. హాస్పిటల్‌లోని అధికారులతోపాటు లత కుటుంబసభ్యులతో చర్చించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని తోపే తెలిపారు. లతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబయి బ్రీచ్‌క్యాండీ హాస్పిటల్‌లోని ఐసియులో చేర్చి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆ సమయంలో ఆమె సమీప బంధువు రచనాషా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News