Wednesday, January 22, 2025

ఎల్‌ఈడి బల్బుల పంపిణీ కౌంటర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర ఏడిఈ ఆఫీస్ నందలి ఈఆర్‌ఓ కౌంటర్ దగ్గర ప్రభుత్వ సబ్సిడీ పైన ఇచ్చే ఎల్‌ఈడి బల్బుల డిస్ట్రిబ్యూషన్ కౌంటర్‌ను ఏడిఈ ఎం.అనురాధ శుక్రవారం ప్రారంభించారు. ఈ కౌంటర్ ఉ॥ 9ః30 నుండి సా॥ 4ః30 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. బల్బులు కావలసిన వారు గత 3 నెలలలో ఏదైనా ఒక కరెంటు బిల్లును చూయించి రూ.12 వాట్స్- 4, రూ.7 వాట్స్-1 బల్బులను కేవలం రూ.125లకే, మూడు సంవత్సరాల వారంటీతో పొందగలరు, 60 వాట్స్,100 వాట్స్ ఎర్ర (ఐసిఎల్) బల్బులు ఉన్న వారు కౌంటర్‌లో ఇచ్చి ఒక్కొక్క బల్బునకు రూ.10 తిరిగి పొందవచ్చునని ఏడిఈ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News