Saturday, December 21, 2024

రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్ టెక్నాలజీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సంస్థల్లో 100 కొత్త 5జి ల్యాబ్‌లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ఉపగ్రహం ద్వారా మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. శుక్రవారం న్యూల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, రానున్న భవిష్యత్తు చాలా భిన్నంగా ఉంటుందని, దేశంలో 5జి విస్తరిస్తోందని అన్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగంలో 43వ స్థానంలో ఉన్నాం, 4జి కూడా అత్యుత్తమంగా విస్తరించింది, అగ్రగామిగా ఉండటానికి 6జి వైపు వెళ్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News