Friday, December 20, 2024

‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేయనున్న లారెన్ గాట్లీబ్

- Advertisement -
- Advertisement -

లాస్ ఏంజిల్స్: ఆస్కార్ 2023, 95వ అకాడమీ అవార్డ్ ప్రదానోత్సవంకు ముందు జరిగే ఈవెంట్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పాట ‘నాటు నాటు…’కు తను నాట్యం చేయనున్నట్లు నటి, గాయకురాలు లారెన్ గాట్లీబ్ తెలిపారు. ‘ స్పెషల్ న్యూస్!!! నేను ఆస్కార్‌లో నాటు నాటు పాటకు ప్రదర్శన ఇస్తున్నాను!!!!! ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను. నాకు అదృష్టం వరించాలని కోరుకోండి’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News