Sunday, January 12, 2025

లావా ఇంటర్నేషనల్ బ్లేజ్ కర్వ్ 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లావా ఇంటర్నేషనల్ బ్లేజ్ కర్వ్ 5జి విడుదల చేసింది. ఈ విభాగములోనే మొదటిది అయిన 120 హెట్జ్ కర్వ్‌డ్ అమోల్ డిస్‌ప్లే, ఎల్‌పిడిడిఆర్‌ఎస్ 8జిబి ర్యామ్‌ను రూ.17,999 ప్రారంభ ధరకు అందుబాటులోకి తెచ్చింది. ఇది మెరుపు-వేగం కలిగిన మీడియాటెక్ డిమెన్సిటి 7050 ప్రాసెసర్ ఉంది. బ్లేజ్ కర్వ్ 5జి రూ. 17,999 నుండి ప్రారంభమవుతుంది. బ్లేజ్ కర్వ్ 5జి 5000 ఎంఎహెచ్ లి-పాలీమర్ బ్యాటరీ కల్గి ఉంది. ఇది మార్చ్ 11 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News