Wednesday, January 22, 2025

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కెటిఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు ఆమయ్యాయని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఇక, రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా క్షీణించాయని మండిపడ్డారు.

లింగారెడ్డి దంపతుల హత్య ప్రతి ఒక్కరిని కలచి వేసిందన్నార. పట్టపగలు వృద్ధ దంపతులను కిరాతకంగా హత్య చేశారని, కేసును ఛేదించే పనిలో ఉన్నామని పోలీసులు చెబుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, తక్షణమే హోం మంత్రిని నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News