Saturday, January 25, 2025

గోవాలో బిజెపికి మరో ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

Laxmikant Parsekar resigned from BJP

పనాజి : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీటు దక్కక పోవడంతో తీవ్రనిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా బిజెపికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక బీజెపిలో కొనసాగాలని కోరుకోవడం లేదని , భవిష్యత్ కార్యాచరణ తరువాత ప్రకటిస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News