Monday, December 23, 2024

పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీల నిరసన

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. కుర్చీ బాచావో బడ్జెట్ ప్రవేశ పెట్టిందంటూ బీజేపీపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను విస్మరించారని ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్డీయేలోని భాగస్వామ్య ఏపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు అత్యధిక నిధులు ఇచ్చి.. ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News