Wednesday, January 22, 2025

లెక్చరర్ ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Lecturer commit suicide in Andhra Pradesh

అమరావతి: ఓ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి కోర్టు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాళ్లూరి జక్కరయ్య(50) అనే వ్యక్తి అంబేడ్కర్ కాలేజీలో లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల బాధ ఎక్కువగా ఉండడంతో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రాసిన సూసైడ్ లేటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News